
తిరుమల శ్రీవారి ఆలయంలో మే నెలలో పలు విశేష పర్వదినాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
– మే 1 నుండి 3వ తేదీ వరకు శ్రీ పద్మావతీ పరిణయోత్సవాలు.
– మే 6న శ్రీ మధురకవి ఆళ్వార్ సాత్తుమొర. శ్రీ నృసింహ జయంతి, శ్రీ తరిగొండ వెంగమాంబ జయంతి.
– మే 7న శ్రీ కూర్మ జయంతి.
– మే 8న శ్రీ అన్నమాచార్య జయంతి.
– మే 17న శ్రీ హనుమజ్జయంతి.
– మే 19న శ్రీ మహి జయంతి.
– మే 26న శ్రీ నమ్మాళ్వార్ ఉత్సవారంభం.
Leave a Reply