మే 3 వరకు తిరుమలలో భ‌క్తుల‌కు నో దర్శనం

క‌రోనా కోవిడ్-19 వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు ప్ర‌భుత్వం తీసుకున్న లాక్‌డౌన్ నిర్ణ‌యం కార‌ణంగా శ్రీ‌వారి ఆల‌యంలో భ‌క్తుల‌కు దర్శనం నిలుపుద‌ల నిర్ణయాన్ని మే 3వ తేదీ వ‌ర‌కు పొడిగించడమైనది.

శ్రీవారి ఆలయంలో ఆగమశాస్త్రం ప్రకారం కైంకర్యాలన్నీ ఏకాంతంగా కొనసాగుతాయి.

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఇదివరకే ఏప్రిల్ 14వ తేదీ వరకు శ్రీవారి దర్శనాన్ని నిలుపుదల చేసిన విషయం విదితమే.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*