చక్రస్నానంతో ముగిసిన కోదండ‌రాముని బ్రహ్మోత్సవాలు

ఒంటిమిట్ట శ్రీకోదండరామాలయంలో శుక్రవారం ఉదయం చక్రస్నానంతో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ముగిశాయి.

ముందుగా ఆలయంలోని మండపంలో అర్చకులు సీతాలక్ష్మణ సమేత రాములవారి ఉత్సవమూర్తులతో పాటు సుదర్శన చక్రత్తాళ్వార్‌కు స్నపన తిరుమంజనం నిర్వహించారు.

ఆ తర్వాత అక్కడి మండపంలో గంగాళంలో నీటిని నింపి వేదమంత్రాల నడుమ సుదర్శనచక్రా.నికి స్నానం చేయించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆలయ డెప్యూటి ఈఓ శ్రీ లోకనాథం పాల్గొన్నారు.

ఆలయంలో ఏప్రిల్ 11న శనివారం సాయంత్రం 4 గంటలకు పుష్పయాగం జరుగనుంది.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*