పామిడిలో గోవింద నామస్మరణలు

అమలక ఏకాదశి సందర్బంగా పామిడి లోని తగ్గు దేవాలయం లో శ్రీ అనంత గజ గరుడ లక్ష్మీ నారాయణ స్వామి దేవాలయం లో గోవింద నామ స్మరణల మధ్య ప్రాకారోత్సవం వైభవంగా నిర్వహించారు.

మార్చి 13 నుండి విశాఖ‌ప‌ట్నం, తూర్పుగోదావ‌రి జిల్లాల్లో శ్రీనివాస కల్యాణాలు

టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో మార్చి 13 నుండి 31వ తేదీ వరకు విశాఖ‌ప‌ట్నం, తూర్పుగోదావ‌రి జిల్లాల్లోని 12 ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు జరుగనున్నాయి.

నేడు డయల్ యువర్ ఈవో రద్దు

తిరుమ‌ల‌లో మార్చి 6వ తేదీ జ‌ర‌గ‌వ‌ల‌సిన డయల్ యువర్ ఈవో కార్యక్రమం ప‌రిపాల‌న కారణాల వ‌ల‌న రద్దు అయింది. భక్తులు ఈ విషయాన్ని గమనించ‌గ‌ల‌ర‌ని కోర‌డ‌మైన‌ది.

నేడు తిరుమలలో శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాలు – ఏర్పాట్లు పూర్తి

తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.మార్చి 5వ తేదీ గురువారం రాత్రి 7 గంటలకు తెప్పోత్సవాలు ప్రారంభంకానున్నాయి.

ఒకే శిలలో ఐదు రూపాలు!…. ఎక్కడ?

తిరుమలలో పంచబేరాలున్నాయి. అవి అన్నీ కూడా వేర్వే విగ్రహాలే. ఒకే శిలపై శివకేశవులు ఉన్నారని విన్నాం. అది తొండవాడలో. కానీ, ఒకే శిలలో ఐదు రూపాలు ఎక్కడైనా విన్నారా?

తిరుమలలో ఘనంగా పురశైవారితోటోత్సవం

వైష్ణవ భక్తాగ్రేసరుడు, ఆళ్వారులలో ప్రముఖుడైన అనంతళ్వారు 966వ అవతారోత్సవం తిరుమలలోని అనంతాళ్వార్‌ తోటలో (పురశైవారితోట) ఆదివారంనాడు టిటిడి అత్యంత ఘనంగా నిర్వహించింది.

వేప రావి చెట్లకు పెళ్ళెందుకు చేస్తారు.. భృగు మహర్షి ఏం చెప్పారు?

వేప,రావి ఇతర చెట్లకు పెళ్ళిళ్లు చేస్తారు ఎందుకు? అందులోని సారాంశం ఏమిటి. వాటికేమైనా ప్రాణం ఉందా? అవేమైనా సంభాషించుకోగలవా?