రేపటి నుండి టైంస్లాట్ విధానంలో   నేరుగా శ్రీవారి ద‌ర్శ‌నం

తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి విచ్చేసే భ‌క్తుల‌కు మార్చి 17వ తేదీ మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున 12.00 గంట‌ల నుండి టైంస్లాట్ టోకెన్లు జారీ చేయడం ద్వారా భ‌క్తులను నేరుగా శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నారు. 

తిరుమలలో ఆదివారం

తిరుమల శ్రీవారు నిత్య కళ్యాణం పచ్చతోరణంతో ప్రసిద్ధి చెందారు.  తిరుమలలో ప్రతి రోజూ రక రకాల కార్యక్రమాలు జరుగుతుంటాయి.