
ఒక పెద్ద కొండ,అందులో ఒక గుహ,ఈ అద్భుత దృశ్యం, మన కళ్ళతో చూడాలి. ఇక్కడ స్వామి శక్తి అందరికి తెలుసు. ఈ శ్రావణ మాసంలో నెలలో, 4 శనివారాల్లో మాత్రమే.
నేను ఈ నెలలో స్వామి వారిని దర్శిస్తాను. అనంతపురం జిల్లా, సింగనమల, మండలం, తరిమేల, ఆనందరావు పేట, గుమ్మేపల్లి కి అతి దగ్గరలో,గంప్పమళ్ళయ కొండలో దేవాలయం ఉంది.
ఇక్కడ ఏమిటి ప్రత్యేకత అంటే,ఇక్కడ కొండపైన నూనె దీపాలు,వెలిగించి ఉంటారు.
అందులో పోసిన చమురు ధారలుగా,కొండపై నుంచి రాతి బండలు, మీదగా కిందకు నూనె పడివుంటుంది.
కాలు గారి కిందపడతె అంతే,గంప్పమళ్లయ్య స్వామి పూజరి ఒక చేతితో, గంట,మరో చేతితో, హారతి, కొబ్బరి కాయలు తీసుకుని,
కొండ పైనుంచి చమురు ధారలుగా,ఉన్న రాతి పై నుంచి కిందన,ఉన్న గుహలో లోకి వెళ్లి, గంప్పమళ్లయ్య స్వామి వారికి,కొబ్బరి కాయ కొట్టి,మంగలహారతి,ఇచ్చి తిరిగి కొండ పైకి రావడం, సాధారణ మనుషులకు సాధ్యం కాదు.
మీరు కూడా ఒకసారి వీలు అయితే, ఇక్కడకు వచ్చి స్వామి వారిని దర్శించుకోండి.
Leave a Reply