తిరుమలకు నో ఎంట్రీ – అన్ని దారులు మూసివేత (వీడియో)

తిరుమలకు వెళ్లే అన్ని దారులను తిరుమల తిరుపతి దేవస్థానం  మూసివేసింది.

కరోనా వ్యాధి వ్యాపించకుండా చేయడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు అలిపిరి చెక్ పోస్ట్ లో మూసివేసి భక్తులను వెనక్కి పంపి వేస్తున్న విజిలెన్స్ సిబ్బంది.

కొండపైన వున్న భక్తులను మాత్రం క్రిందికి పంపుతున్నారు.

టిటిడి .టిటిడి ఉద్యోగులను మాత్రమే గుర్తింపు కార్డులు చూసి పంపుతున్నారు

ఇప్పటికి వరకు తిరుమలలో ఉన్న భక్తులకు మాత్రమే శ్రీవారి దర్శనం

అలిపిరి తనిఖీ కేంద్రం, నడక దార్లను మూసివేసిన టిటిడి

రాష్టంలోని అన్ని ప్రముఖ ఆలయాలు మూసివేయాలని ప్రభుత్వ నిర్ణయం
రేపు మధ్యాహ్నం 12 గంటలకు శ్రీవారి ఆలయం మూసివేత

శ్రీవారికి ప్రతి రోజు నిర్వహిస్తున్న అన్ని సేవలు యధా విధిగా నిర్వహణ

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*