తిరుమల : దర్శనానికి 3 గంటలు/ Tirumala rush update

తిరుమల సమాచారం

ఓం నమో వేంకటేశాయ!!

• ఈరోజు బుదవారం,
*18.03.2020*
ఉదయం 6 గంటల
సమయానికి,

_తిరుమల: *18C°-30C°*_

• నిన్న *49,229* మంది
భక్తులకు కలియుగ దైవం
శ్రీవేంకటేశ్వరస్వామి వారి
దర్శన భాగ్యం కలిగింది.

• భక్తులు సర్వదర్శనం
కొరకు వేచి ఉండాల్సిన
పనిలేదు నేరుగా వెళ్ళి
దర్శించు కోవచ్చు,

• ఈ సమయం శ్రీవారి
ఉచిత దర్శనానికి
సుమారుగా *03*
గంటల సమయం
పట్టవచ్చును,

• నిన్న స్వామివారికి
హుండీ లో భక్తులు
సమర్పించిన నగదు
*₹: 2.12* కోట్లు,

• నిన్న *11,819* మంది
భక్తులకు శ్రీ పద్మావతి
అమ్మవారి దర్శన భాగ్యం
కలిగినది,

• శీఘ్రసర్వదర్శనం(SSD),
ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్
₹:300/-), దివ్యదర్శనం
(కాలినడక) వారికి శ్రీవారి
దర్శనానికి సుమారుగా
రెండు గంటల సమయం
పట్టవచ్చును,

• నేడు ఐదు సంవత్సరం
ఐదు సంవత్సరం లోపు
వయసున్న చిన్నపిల్లల
తల్లీతండ్రులకు ప్రత్యేక
దర్శనం కలదు,(9-1.30
వరకు అనుమతిస్తారు

• ₹:10,000/- విరాళం
ఇచ్చు శ్రీవారి భక్తునికి
శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక
విఐపి బ్రేక్ దర్శన
సౌకర్యం కలదు .

ముఖ్య గమనిక

• భక్తులు వైకుంఠం క్యూ
కాంప్లెక్స్ ల్లోని గదులలో
వేచి ఉండే వీలు లేదు,
• టైమ్ స్లాట్ ప్రకారం వారు
పొందిన టైమ్ కి క్యూలో
నేరుగా స్వామిదర్శనానికి
అనుమతిస్తారు,
• అస్వస్థత కి లోనైన
భక్తులు తిరుమలకి
రావొద్దు,
• విదేశాల నుండి వచ్చిన
వారు 28 రోజుల వరకు
తిరుమల యాత్ర కి
రాకండి,
• అలిపిరి, శ్రీవారి మెట్టు
మరియు టోల్ గేట్ వద్ద
భక్తులకు వైద్యపరిక్షలు
నిర్వహిస్తున్నారు,
• అస్వస్థత కి గురైన భక్తుల
యాత్రను రద్దు చేసుకొని
వారి టికెట్టును
*dyeotemple@*
*gmail.com* కి
మెయిల్ చేస్తే మరో రోజుకి
దర్శనం ఏర్పాటు
చేయబడును లేదా
నగదు తిరిగి
చెల్లించబడును.
• భక్తులు సహకరించ
వలసిందిగా ప్రార్థన.

_*శ్రీవేంకటేశ్వర సుప్రభాతం*_

_కౌసల్యా సుప్రజా రామ_
_పూర్వా సంధ్యా ప్రవర్తతే,_
_ఉత్తిష్ఠ నరశార్దూల_
_కర్తవ్యం దైవమాహ్నికమ్‌_

*తా:* _కౌసల్యాదేవికి_
_సుపుత్రుడవగు ఓ_
_రామా! పురుషోత్తమా!_
_తూర్పు తెల్లవారుచున్నది._
_దైవ సంబంధములైన_
_ఆహ్నికములను_
_చేయవలసియున్నది_
_కావున లెమ్ము స్వామి_

 

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*