
అమలక ఏకాదశి సందర్బంగా పామిడి లోని తగ్గు దేవాలయం లో శ్రీ అనంత గజ గరుడ లక్ష్మీ నారాయణ స్వామి దేవాలయం లో గోవింద నామ స్మరణల మధ్య ప్రాకారోత్సవం వైభవంగా నిర్వహించారు.
శుక్రవారం ప్రాతఃకాలం లో అభిషేక పూజలు జరిపారు. అనంతరం భక్తులు విష్ణు సహస్ర నామ పారాయణం పాటించారు భక్తి గీతాలు పాడారు.
Leave a Reply