
ఏప్రిల్ 14 వరకు తిరుమలలో నో దర్శనం
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న లాక్డౌన్ నిర్ణయం కారణంగా శ్రీవారి ఆలయంలో భక్తులకు దర్శనం నిలుపుదల నిర్ణయాన్ని ఏప్రిల్ 14వ తేదీ వరకు పొడిగించడమైనది.
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న లాక్డౌన్ నిర్ణయం కారణంగా శ్రీవారి ఆలయంలో భక్తులకు దర్శనం నిలుపుదల నిర్ణయాన్ని ఏప్రిల్ 14వ తేదీ వరకు పొడిగించడమైనది.
ఒక పెద్ద కొండ,అందులో ఒక గుహ,ఈ అద్భుత దృశ్యం, మన కళ్ళతో చూడాలి. ఇక్కడ స్వామి శక్తి అందరికి తెలుసు. ఈ శ్రావణ మాసంలో నెలలో, 4 శనివారాల్లో మాత్రమే.
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు టిటిడి తరఫున అన్నివిధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు.
శ్రీవారి ఆశీస్సులతో విశ్వంలోని సమస్త జీవకోటి ఆరోగ్యంగా, సుఖ సంతోషాలతో ఉంటారని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామిజీ ఉద్ఘాటించారు.
తిరుమలకు వెళ్లే అన్ని దారులను తిరుమల తిరుపతి దేవస్థానం మూసివేసింది.
గుత్తి పట్టణ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి
అనంతపురం జిల్లా గుత్తి పట్టణం లోని కోట ప్రాంతం లో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో గురువారం ఉదయం సూర్య కిరణాలు స్వామిని తాకాయి.
తిరుమలలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యలలో బాగంగా బుధవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి శ్రీవారి పుష్కరిణిని మూసివేస్తున్నట్లు టిటిడి అదనపు ఈవో శ్రీ ఏ.వి.ధర్మారెడ్డి తెలిపారు.
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా శ్రీవారి భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో ఉత్సవమూర్తులకు నిర్వహించే అన్నిరకాల ఆర్జిత సేవలను తాత్కాలికంగా నిలిపివేయడమైనది.
రథోత్సవాణ్ణి జీవి జీవనయాత్ర గాను పోల్చి చూసి…జీవిత పరమార్ధాన్ని తెలుసుకోవాలి అంటారు శాస్త్రకారులు
ఈ సమయం శ్రీవారి సర్వదర్శనాని కి సుమారు 3 గంటలు పట్టవచ్చును,
Copyright © 2022 | WordPress Theme by MH Themes