పామిడిలోని శ్రీభోగేశ్వరస్వామి ఆలయంలో మహా శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్బంగా శుక్రవారం మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరిపారు.
వచ్చిన భక్తులకు తీర్థ, ప్రసాదాలు అందించారు. మంచి నీరు పానకం వడ పప్పు అందించారు స్వామి వారికి ప్రత్యేక అలంకరణ చేశారు.
భక్తులు బారులు తీరారు. గ్రామ ఉత్సవం నిర్వహించారు.
Leave a Reply