
అనంతపురం జిల్లా పామిడి భోగేశ్వరస్వామి మాఘమాసఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
రోజు అభిషేక ము రుద్ర నమక చమకాలతో నిర్వహించారు.
రోజు ఒక విశేష అలంకరణ తో దేవగుడి రామేశ్వరశర్మ, చంద్రమౌళి, గోరంట్ల అనిల్ కుమార్ తీర్చి దిద్దు తున్నారు.
4వసోమవారం కావడం తో భక్తులతో ఆలయం నిండిపోయుంది. శ్రీశైలం వెళ్లే శివ స్వాములు ఇరుముడులు ధరించి స్వామిని ఆరాధించారు.
అర్చనలు చేసి, మంత్రపుష్పము పఠించారు. తీర్థ ప్రసాదాలు అందించారు.
Leave a Reply