ఫిబ్రవరి 14 నుండి 23వ తేదీ వరకు కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 14 నుంచి 23వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయ. ఫిబ్రవరి 13వ తేదీ సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల మధ్య అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ రోజు ఉదయం వాహనం సాయంత్రం వాహనం
14-02-2020 శుక్ర‌వారం ధ్వజారోహణం హంస వాహనం
15-02-2020 శనివారం సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
16-02-2020 ఆదివారం భూత వాహనం సింహ వాహనం
17-02-2020 సోమవారం మకర వాహనం శేష వాహనం
18-02-2020 మంగళవారం తిరుచ్చి ఉత్సవం అధికారనంది వాహనం
19-02-2020 బుధవారం వ్యాఘ్ర వాహనం గజ వాహనం
20-02-2020 గురువారం కల్పవృక్ష వాహనం అశ్వవాహనం
21-02-2020 శుక్రవారం రథోత్సవం(భోగితేరు) నందివాహనం
22-02-2020 శనివారం పురుషామృగవాహనం                     కల్యాణోత్సవం, తిరుచ్చి ఉత్సవం
23-02-2020 ఆదివారం శ్రీనటరాజస్వామివారి రావణాసుర వాహనం, సూర్యప్రభ వాహనం, త్రిశుల స్నానం ధ్వజావరోహణం
మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*