పామిడిలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం(వీడియో)

అనంతపురం జిల్లాల పామిడిలో పార్వతి పరమేశ్వరుల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. భక్త జనంతో పామిడి భోగేశ్వర స్వామి ఆలయం కళకళలాడింది.

ఈ రోజు పామిడి శ్రీ భోగేశ్వరస్వామి దేవాలయంలో ప్రధాన అర్చకులు దేవగుడి రముస్వామి,అనిల్ స్వామి ,చంద్రస్వామి,శాంతన్ శర్మ,జగదీష్ శర్మ,వేద మంత్రోత్సరణల మధ్య స్వామి వారి కల్యాణం జరిగింది.

భక్తాదులకు అన్నదానం కార్యక్రమం,తీర్థ ప్రసాదాలు స్వీకరించి భక్తి పరవశంలో భక్తాదులు స్వామి వారిని దర్శించుకున్నారు, ఈ కార్యక్రమంలో శివ మాల దీక్ష స్వాములు,శివ భక్తులు ,ప్రజలు పాల్గొన్నారు.

 

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*