రూ.3,309.89 కోట్లతో టిటిడి వార్షిక బడ్జెట్
టిటిడి వార్షిక బడ్జెట్‌ను 2020-21 సంవత్సరానికి సంబంధించి రూ.3,309.89 కోట్లతో ఆమోదించినట్టు టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి తెలిపారు.
టిటిడి వార్షిక బడ్జెట్‌ను 2020-21 సంవత్సరానికి సంబంధించి రూ.3,309.89 కోట్లతో ఆమోదించినట్టు టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి తెలిపారు.
ఈ రోజు పంచాంగం ఎలా ఉంది. శుభఘడియలు ఏమిటి? అశుభ ఘడియలు ఏమిటి అనే అంశాలు ఇక్కడ కనిపిస్తాయి.
వేదాలు సాక్షాత్తు భగవంతుని స్వరూపాలని, సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా వేద పరిరక్షణ, ప్రచారానికి టిటిడి విశేష కృషి చేస్తోందని టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి తెలియజేశారు.
శివపార్వతులు ఒకే పీఠంపై దర్శనమిస్తారు. అది నేటి ఆలయం కాదు. 1800 ఏళ్ళకు పూర్వ నిర్మించిన ఆలయంగా తెలుస్తోంది. శివపార్వతులు ఒకే ఆలయంపై దర్శనమిచ్చే ఆ ఆలయం ఎక్కడ ఉంది?
కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనం ఎక్కువ మంది వయోవృద్ధులు, దివ్యాంగులకు, 5 సంవత్సరాలలోపు చంటి పిల్లలకు, వారి తల్లిదండ్రులకు టీటీడీ ప్రత్యేక దర్శనాలు కల్పిస్తోంది.
ఈ రోజు పంచాంగం ఎలా ఉంది. శుభఘడియలు ఏమిటి? అశుభ ఘడియలు ఏమిటి అనే అంశాలు ఇక్కడ కనిపిస్తాయి.
తిరుమల శ్రీవారి దర్శనార్థం దివ్యదర్శనం(నడకదారి), టైంస్లాట్ సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లు పొందిన భక్తులు కంపార్ట్మెంట్లలోకి వెళ్లేందుకు ప్రవేశమార్గాలు మరింత సౌకర్యవంతంగా ఉండేలా చర్యలు చేపట్టాలని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు.
గుమ్మడి కాయలు రాతి పై పగులకొడుతూ న్నారంటే, అక్కడ శాంతి పూజలు అమ్మవార్లకు శాంతి పూజలు, చేస్తున్నారని భావించడం మాములే. కాని అదికాదు అంటున్నారు అనంతపురం కు చెందిన గోవింద భజనలు సంఘం వారు
శ్రీకాళహస్తిలోని భ్రమరాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం కల్యాణోత్సవం సందర్భంగా టిటిడి బోర్డు ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ పట్టువస్త్రాలు సమర్పించారు.
ఈ రోజు పంచాంగం ఎలా ఉంది. శుభఘడియలు ఏమిటి? అశుభ ఘడియలు ఏమిటి అనే అంశాలు ఇక్కడ కనిపిస్తాయి.
Copyright © 2022 | WordPress Theme by MH Themes