శ్రీకాళహస్తి ఆలయంలో కిలాడి లేడీలు

దైవ దర్శనానికి వచ్చే వారిని బోల్తా కొట్టించే కిలాడీలు పుణ్యక్షేత్రాలలో చాలామంది ఉంటారు.

శ్రీకాళహస్తిలో భక్తుల బ్యాగులు చోరీ చేసిన సంఘటన జరిగింది.

కేరళవాసులు ఆలయంలో స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు.

ఈ సమయంలో సూళ్లూరుపేటకు చెందిన ఐదు మంది కిలాడి లేడీలు వారి బ్యాగులను దొంగలించారు.

భక్తుల రూపంలో ఆలయంలో పలుచోట్ల సంచరిస్తూ కేరళ వాసుల నగల బ్యాగ్ ను తస్కరించారు.

దీంతో వెంటనే అప్రమత్తమైన కేరళవాసులు వెంటనే ఆలయ రక్షణ విభాగానికి తెలియజేశారు

రక్షణ విభాగం ఆ కిలాడి లేడి లను అదుపులోకి తీసుకొని ఆ నగల బ్యాగ్ ను స్వాధీనం చేసుకున్నారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*