
తిరుమలలో వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు మీ బ్యాగులు జాగ్రత్తగా పెట్టుకోవాలి.
లేదంటే నెల్లూరు కేజీలు కళ్ళు మూసి తెరిచేలోపు వాటిని మాయం చేస్తారు.
ఈ మధ్యకాలంలో పట్టుబడ్డ దొంగలందరూ నెల్లూరుకు చెందిన వారు కావడం విశేషం.
తాజాగా జరిగిన దొంగతనం కేసులో కూడా పట్టుబడ్డ ది నెల్లూరు వారే. వివరాలు ఇలా ఉన్నాయి
పి ఎ సి 4 వద్ద బాకరాపేట కు చెందిన సుబ్రహ్మణ్యం అనే భక్తుడి 3 మొబైల్ ఫోన్లు కలిగిన బ్యాగు చోరీకి గురయింది.
ఆ భక్తుని ఫిర్యాదుతోవెంటనే స్పందించిన కమాండ్ కంట్రోల్ సిబ్బంది రంగంలోకి దిగింది.
వైకుంఠం వద్ద పట్టుబడిన నిందితులను పట్టుకున్నారు.
నెల్లూరుకు చెందిన ఖాదర్ భాష, నాగరాజులు చోరీకి పాల్పడినట్లు గుర్తించారు.
వీరిద్దరిపై నెల్లూరులో 6 పాత కేసులు ఉన్నట్లు గుర్తించారు.
విజిలెన్స్ అధికారులు నిందితులను వన్‌టౌన్ పోలీసులకు అప్పగించారు.
వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గతంలో పట్టుబడ్డ ఇద్దరు మహిళా దొంగలు కూడా నెల్లూరు వారే అందుకే జాగ్రత్త అంటున్నా
Leave a Reply