తిరుమల హుండీలో వెలసిన కోటి రూపాయల కట్ట…. ఎవరిది?

కలియుగదైవం వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ప్రపంచ వ్యాప్తంగా భక్తులు కడుతూ ఉంటారు.

స్వామివారికి మీరు ఇచ్చే కానుకలు అపూర్వమైన వినే చెప్పాలి.

ఎవరు ఏ కానుక ఇస్తారో ఎవరు ఎంత నగదు హుండీకి సమర్పిస్తారో తెలియదు.

ఆదివారం అజ్ఞాత భక్తుడు శ్రీ వారి ఇంటిలో కోటి రూపాయలు నగదును వేసి అందరినీ ఆశ్చర్య చకితులను చేశాడు.

ఈ కోటి రూపాయల కట్ట వేసింది ఎవరు ఎక్కడి నుంచి వచ్చాడు.? అనే విషయాలు తెలియడం లేదు.

సాధారణంగా తిరుమలకు వచ్చే భక్తులు కొందరు అధికారికంగానే కోట్ల రూపాయల విరాళాలను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు అప్పజెప్పారు ఉంటారు.

మరికొందరు భక్తులు తమ వివరాలు తెలియ కుండా ఉండటం కోసం నేరుగా ఉండి ని చేరుకుని హుండీలో వేసి వెళుతూ ఉంటారు.

ఇలాంటి వాటిలో వివరాలు చెప్పడానికి ఇష్టపడని వారు ఉంటారు అదే సమయంలో ఆదాయపన్ను శాఖ నుంచి తప్పించుకోవడానికి నల్లధనాన్ని స్వామి చెంతకు చేర్చే వారు ఉంటారు.

ఆదివారం శ్రీవారి హుండీలో కనిపించిన కోటి రూపాయల కట్ట ఎవరిది అనే విషయం తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.

కానీ శ్రీవారి హుండీకి కానుకలు సమర్పించిన వ్యక్తుల వివరాలు వెల్లడించడానికి టిటిడి ఎప్పుడూ సుముఖత చూపదు.

ఏది ఏమైనా శ్రీవారి హుండీలో కోటి రూపాయలు చూసి పరకామణి అధికారులతో సహా అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*