తిథులకు అనుగుణంగా అలంకరణ ఎక్కడైనా చూశారా?/Did you seen God’s decoration as per the Thidi and Nakstras

సాధారణంగా పండగలకు పబ్బాలకు దేవుళ్ళను ప్రత్యేకంగా అలంకరిస్తారు. కానీ, తిథులు, నక్షత్రాలు, సమయాలకు అనుగుణంగా దేవుణ్ణి అలంకరించడం ఎక్కడైనా చూశారా?

కానీ, అలాంటి అలకంరణ అనంతపురం జిల్లా పామిడి భోగేశ్వరాలయంలో జరుగుతుంది. రాముస్వామి బుర్రలో పుట్టిన ఆలోచన ఇది.

ఏ పండుగకు అనుగుణంగా, తిథులకు అనుగుణంగా, మాసానికి అనుగుణంగా భోగేశ్వరస్వామి ని అలంకరిస్తారు. ఆ అలకరణ కూడా చూడ ముచ్చటగా ఉంటుంది.

మాఘమాసం ఆదివారం సూర్యున్ని పూజించి, ప్రార్థించే ఆనవాయితీ హిందూ ధర్మం లో ఒకభాగమన్న విషయ పరిఘ్ననంతో స్వామి బొట్టును “సూర్య అలంకరణ”తో అందంగా తీర్చిదిద్దారో పరిగ్రహించండి.

The gods are usually decorated for the festivals. have you seen anywhere else that, Gods in accordance with Tithi, Nakshtras and time?

But such a celebration takes place at the Pamidi Bhogheshwara, Anantapur district. This is the idea, that was born in the mind of Ramuswami.

Bhogeswaraswamy is decorated in accordance with the festival and in accordance with Tithi and the month. It is also a pleasure to see.

Swami Bottu, beautifully decorated with “sun decoration”, is a part of the ritual of worshiping and worshiping the sun in the month of Maghamasam.

 

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*