వాసవి కన్యకా పరమేశ్వరీ దేవాలయంలో ఆత్మార్పణ దినోత్సవం

అనంతపురం జిల్లా పామిడిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవాలయంలో ఆత్మార్పణ దినోత్సవం ఘనంగా సాగింది.

ఆర్యవైశ్య సంఘం, వాసవి మాతృ మండలి, వినాయక చవితి కమిటీల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించాయి.

ప్రత్యేక పూజలు, అలంకరణ చేశారు. గణపతి, నవగ్రహ, వాసవి హోమం నిర్వహించి పూర్ణ ఆహుతి సమర్పించారు.

తొలుత అమ్మవారి విగ్రహానికి క్షిరభిషేకం భక్తులు గావించారు.

మహిళలు వాసవిసహస్రనామా కుంకుమ అర్చనలు చేశారు.

మహామంగళహారతి గావించి తీర్థ ప్రసాదాలు అందించారు. అన్న సంతర్పణ గావించారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*