సుందరంగా భోగేశ్వర స్వామి

అనంతపురం జిల్లా పామిడిలోని బోగేశ్వరాలయంలో భోగేశ్వర స్వామిని అత్యంత అద్భతంగా అలంకరణ చేశారు. ఆ అలంకరణలో భోగేశ్వర స్వామి వెలిగిపోతున్నారు.

నేడు సోమవారం సంకటహర చతుర్థి సందర్బంగా శ్రీభోగేశ్వరస్వామిని తీర్చిదిద్దారు. స్వామి దర్శించుకోవడానికి భక్తులు ఎగబడ్డారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*