అత్యద్భతం…! తిరుమలలో వైకుంఠ ఏకాదశిని… చూస్తారా? (వీడియో)

తిరుమలలో వైకుంఠ ఏకాదశి నిజంగానే మనం వైకుంఠంలో ఉన్నామా? అన్న అనుభూతి కలుగుతుంది. ఆలంకరణ, హరినామస్త్రోతం మనల్ని మైమరిపింపజేస్తాయి.

తిరుమలలో ఉత్తరద్వార దర్శనం పరమ పవిత్రమైనదని మీకు ఏడుకొండలు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంత పుణ్యం దక్కుతుంది.

తిరుమలలో ఉత్తర ద్వార దర్శనాన్ని 1.15 గంటల నుంచి ప్రారంభించారు. ఉదయం 5 గంటలకు సర్వదర్శనానికి వదిలారు. అక్కడ అలంకరణ చూడడానికి రెండు కళ్ళు చాలవంటే ఆశ్చర్యం లేదు.

ఇంకేందుకు ఆలస్యం మీరు చూసేయండి.

 

[embedyt] https://www.youtube.com/watch?v=Q1EVzYQ4cSY[/embedyt]

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*