
తిరమల శ్రీవారి కొండపై వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి.
ఇందులో భాగంగా స్వామి వారు స్వర్ణ రథంపై ఊరేగారు.
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అధ్యక్షులు వై వి సుబ్బారెడ్డి దంపతులు స్వయంగా రథ సేవలో పాల్గొని తరించారు
స్వర్ణ రథంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి తిరుమాఢ వీధుల్లలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
స్వామి వారి ఊరేగింపును తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
[embedyt] https://www.youtube.com/watch?v=Iacg-g8oSdA[/embedyt]
Leave a Reply