
తిరుమల ఘాట్ రోడ్ లో కారు ప్రమాదం జరిగింది. నలుగురు గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
వివరాలు ఇలా ఉన్నాయి
కర్ణాటక చిన్న భక్తుడు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న తర్వాత తిరుగు ప్రయాణం అయ్యారు.
22వ మడుగు వద్దకు రాగానే కారు అదుపుతప్పి పక్కనే ఉన్న చెట్టును ఢీకొంది.
ఈ సంఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి.
వారిని తిరుపతి ఆసుపత్రికి తరలించారు వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
[embedyt] https://www.youtube.com/watch?v=AydkGjHhdw0[/embedyt]
Leave a Reply