తిరుమలలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

తిరుమలలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని మంగళవారం శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు.

ఇందులో భాగంగా ఆలయ గోడలను వాకిళ్ళను పైకప్పులను అన్నింటిని శుభ్రం చేశారు ఉదయం బ్రేక్ దర్శనం నిలిపివేశారు .

ఆలయాన్ని శుద్ధి చేసి 11 గంటల ప్రాంతంలో భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.

ఈ కార్యక్రమంలో లో తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వాహణాధికారి అనిల్ సింగ్ అదనపు కార్యనిర్వహణాధికారి ఏవి ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

[rl_gallery id=”2284″]

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*