తిరుమలలో ఏ రోజుకారోజు విశేషమే. నిత్యకళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న కలియుగదైవం వేంకటేశ్వర స్వామి ఎప్పుడూ నిత్య నూతనంగా ఉంటాడు.
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి నెలా కొన్ని ప్రత్యేక పూజలను పర్వదినాలను, విశేష పర్వదినాలను నిర్వహిస్తుంది. తిరుమల శ్రీవారి సన్నిధిలో జనవరిల నెలలో జరిగే ప్రత్యేక రోజులను మీ కోసం దిగువన
– జనవరి 6న వైకుంఠ ఏకాదశి, శ్రీవారి సన్నిధిలో రాపత్తు.
– జనవరి 7న వైకుంఠ ద్వాదశి, స్వామి పుష్కరిణీతీర్థ ముక్కోటి.
– జనవరి 7 నుంచి 13వ తేదీ వరకు ఆండాళ్ నీరాటోత్సవం.
– జనవరి 11న శ్రీవారి ప్రణయ కలహ మహోత్సవం.
– జనవరి 14న భోగి పండుగ.
– జనవరి 15న మకర సంక్రాంతి.
– జనవరి 16న శ్రీవారి పార్వేట ఉత్సవం, శ్రీ కూరత్తాళ్వార్ వర్ష తిరు నక్షత్రం.
– జనవరి 19న శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాల ముగింపు.
– జనవరి 30న వసంతపంచమి.
Leave a Reply