నేటి పంచాంగం : శనివారం (28.12.2019)

హిందూ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరు ముహూర్తాన్ని చూస్తారు. శుభగడియల కోసం ఎదురు చూస్తారు.  ఆ ఆచారాలను పాటించే వారి కోసం ఈ పంచాంగం.

రోజు శనివారం
  సూర్యుడు చంద్రుడు
ఉదయం ఉ.6.48.గంటలకు  ఉ. 08:25
అస్తమయం సా. 5.47 గంటలకు సా. 07:51
ఆయనం దక్షిణాయనం  

తిథి

శుక్లపక్ష విదియ డి. 27 ఉ .10.39 – డి. 28 ఉ.11.10గం 
శుక్లపక్ష తదియ   డి. 28 ఉ.11.10గం – డి. 29 మ. 12.15 
   

నక్షత్రం

ఉత్తర ఆషాడ  డి. 27  సా. 5.30 గం. -డి. 28 సా.6.43
శ్రావణ డి. 28 సా.6.43 -డి. 29  సా. 8.30 గం. 
  అశుభ గడియలు   శుభగడియలు
రాహుకాలం ఉ. 09:32  – 10:55 అభిజిత ముహూర్తం ఉ. 11:55  – 12:39
యమగండం మ. 01:39  – 03:02 అమృత కాలం

 ఉ. 11:59 – మ.1:40

గుళిక ఉ. 06:48 – 08:10 బ్రహ్మ ముహూర్తం

ఉ. 05:11 – 05:59

దుర్మూహర్తం

ఉ. 08:16  – 08:59

   
వర్జ్యం

సా. 23:01 – 00:44

   
మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*