తిరుమల ఘాట్ రోడ్డులో శనివారం ప్రమాదం జరిగింది. ఒకరు బోల్తా పడింది. పక్కనే ఉన్న కాలువలో పడింది. అయితే భక్తులు మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. వివరాలిలా ఉన్నాయి.
బెంగళూరుకు చెందిన భక్తులతో కూడా కారు ఒకటి శనివారం ఉదయం తిరుపతి నుంచి తిరుమల బయలుదేరింది. మోకాలి మిట్ట సమీపంలో లింకు రోడ్డు సమీపంలో కారును నియంత్రణ చేయలేకపోయారు.
[embedyt] https://www.youtube.com/watch?v=qEU760JaBuE[/embedyt]అదుపు తప్పి పక్కనే ఉన్న సైడు కాలువలోకి దింపేశారు. అందులో పడ్డ కారు తల్లకిందులయ్యింది. అయితే లోతు పెద్దగా లేకపోవడంతో భక్తులు గాయపడలేదు. సురక్షితంగా బయటపడ్డారు.
అనంతరం టీటీడీ అధికారులు హైడ్రాను తీసుకువచ్చి కారును వెలికితీశారు.
Leave a Reply