Update : తిరుమల దర్శనానికి 4-6 గంటలు

_*ఓం నమో వేంకటేశాయ!!*_

• ఈ రోజు శుక్రవారం
*06.12.2019*
ఉదయం 7 గంటల
సమయానికి,

_తిరుమల: *18C°-24℃°*_

• నిన్న *60,634* మంది
భక్తులకు కలియుగ దైవం
శ్రీవేంకటేశ్వరస్వామి వారి
దర్శన భాగ్యం కల్గినది,

• స్వామివారి సర్వదర్శనం
కోసం తిరుమల వైకుంఠం
క్యూ కాంప్లెక్స్ లో *04*
గదిలో భక్తులు వేచి
ఉన్నారు,

• ఈ సమయం శ్రీవారి
సర్వదర్శనాని కి సుమారు
*4-6* గంటలు
పట్టవచ్చును,

• నిన్న స్వామివారికి
హుండీలో భక్తులు
సమర్పించిన నగదు
*₹: 3.08* కోట్లు,

• నిన్న *–* మంది
భక్తులకు శ్రీ పద్మావతి
అమ్మవారి దర్శన భాగ్యం
కలిగినది,

• శీఘ్రసర్వదర్శనం(SSD),
ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్
₹:300/-), దివ్యదర్శనం
(కాలినడక) వారికి శ్రీవారి
దర్శనానికి సుమారుగా
రెండు గంటల సమయం
పట్టవచ్చును,

_*ఈనెల తిరుమలలో*_
_*ప్రత్యేక ఉత్సవాలు*_

• 9న చక్ర‌తీర్థ ముక్కోటి,

• 10న తిరుమంగైయాళ్వార్
శాత్తుమొర‌,

• 11న కార్తీక దీపోత్స‌వం,
శ్రీ తిరుప్పాణాళ్వార్ వ‌ర్ష
తిరున‌క్ష‌త్రం, శ్రీ ద‌త్త
జ‌యంతి.

• 17న ధ‌నుర్మాసం
ప్రారంభం.

• 25న శ్రీతొండ‌ర
‌డిప్పొడియాళ్వార్
వ‌ర్ష తిరున‌క్షత్రం.

• 26న అధ్య‌య‌నోత్స‌వం,
సూర్య‌గ్ర‌హ‌ణం.

_*/ / గమనిక / /*_

# ₹:10,000/- విరాళం
ఇచ్చు శ్రీవారి భక్తునికి
శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక
విఐపి బ్రేక్ దర్శన భాగ్యం
కల్పించిన టిటిడి,

*_వయోవృద్దులు/ దివ్యాంగుల_*

• ఎస్వీ మ్యూజియం
ఎదురుగా గల కౌంటర్
వద్ద వృద్దులు (65 సం!!)
మరియు దివ్యాంగులకు
ప్రతిరోజు 1400 టోకెన్లు
జారీ చేస్తున్నారు.
ఉ: 7 గంటలకి చేరుకోవాలి,
ఉ: 10 కి మరియు
మ: 2 గంటలకి దర్శనానికి
అనుమతిస్తారు,

_*చంటి పిల్లల తల్లిదండ్రులు/*_
_*ఎన్నారై ప్రత్యేక దర్శనాలు*_

• సుపథం ప్రవేశం ద్వారా
స్వామి దర్శనానికి
అనుమతిస్తారు, ఉ:11
నుండి సా: 5 గంటల
వరకు దర్శనానికి
అనుమతిస్తారు,

*శ్రీవేంకటేశ్వర సుప్రభాతం*

_!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!_

*తా:* _కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది_
_కావున లెమ్ము స్వామి_

*ttd Toll free #18004254141*

*/ / ⒼⒾⓇⒾ / /*

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*