నేటి పంచాంగం : మంగళవారం (3.12.2019)

హిందూ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరు ముహూర్తాన్ని చూస్తారు. శుభగడియల కోసం ఎదురు చూస్తారు.  ఆ ఆచారాలను పాటించే వారి కోసం ఈ పంచాంగం.

రోజు మంగళవారం
  సూర్యుడు చంద్రుడు
ఉదయం ఉ. 6.34 గంటలకు మ.12.01 గం.
అస్తమయం సా. 5.36 గంటలకు రా. 11.45 గం.
ఆయనం దక్షిణాయనం  

తిథి

శుక్లపక్ష సప్తమి డిసెంబర్ 2 రా.8.59 గం- డిసెంబర్ 3 రా.11.14 
శుక్లపక్ష అష్టమి  డిసెంబర్ 3 రా.11.14 – డిసెంబర్ 5 తే.జా.1.44 గం

నక్షత్రం

ధనిష్ట డిసెంబరు 2 ఉ. 11.43 –   డిసెంబరు 3 మ. 2.17 
ధనిష్ట  డిసెంబరు 3 మ. 2.17  – డిసెంబరు 4 మ. 12.28
  అశుభ గడియలు   శుభగడియలు
రాహుకాలం మ. 2.51 – 4.13 అభిజిత ముహూర్తం ఉ. 11.43  – మ. 12.27
యమగండం ఉ.9.20 – 10.42 అమృత కాలం

గుళిక మ.12.05 – 1.28 బ్రహ్మ ముహూర్తం ఉ. 4.58 – 5.46
దుర్మూహర్తం

ఉ.8.47  – 9.47

రా. 10.48 – 11.40

   
వర్జ్యం రా. 10.21 – 12.08     
మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*