నేటి పంచాంగం : సోమవారం (2.12.2019)

హిందూ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరు ముహూర్తాన్ని చూస్తారు. శుభగడియల కోసం ఎదురు చూస్తారు.  ఆ ఆచారాలను పాటించే వారి కోసం ఈ పంచాంగం.

రోజు సోమవారం
  సూర్యుడు చంద్రుడు
ఉదయం ఉ. 6.34 గంటలకు ఉ.11.20 గం.
అస్తమయం సా. 5.36 గంటలకు రా. 10.55 గం.
ఆయనం దక్షిణాయనం  

తిథి

శుక్లపక్ష షష్టి డిసెంబర్ 1 రా.7.13 గం- డిసెంబర్ 2 రా.8.59 గం 
శుక్లపక్ష సప్తమి  డిసెంబర్ 2 రా.8.59 గం- డిసెంబర్ 3 రా.11.14 

నక్షత్రం

శ్రవణ డిసెంబరు 1 ఉ. 9.40 –  – డిసెంబరు 2 ఉ. 11.43
ధనిష్ట  డిసెంబరు 2 ఉ. 11.43 –   డిసెంబరు 3 మ. 2.17 
  అశుభ గడియలు   శుభగడియలు
రాహుకాలం ఉ. 7.56-9.19 అభిజిత ముహూర్తం ఉ. 11.43  – మ. 12.27
యమగండం ఉ.10.42 – 12.05 అమృత కాలం

డిసెంబర్ 3 తె.జా. 2.45 – 4.31

గుళిక మ.1.28 – 2.50 బ్రహ్మ ముహూర్తం ఉ. 4.58 – 5.46
దుర్మూహర్తం

మ.12.27  – 1.11

2.39 – 3.23

   
వర్జ్యం సా. 4.09 – 5.55    
మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*