తిరుమలలో విఐపి అతిథి గృహాల అద్దె తెలుసా?

తిరుమల తిరుపతి దేవస్థానంలో విఐపిలకు అన్నింటా పెద్ద పీఠే వేస్తుంది. తిరుమలలో చాలా విఐపి భవనాలుంటాయి. వాటిలో సిఫారస్సు మేరకే గదులు కేటాయిస్తారు.

ఇతరులకు ఇవ్వరు సిఫారస్సు లేఖలు పద్మావతీ అతిథిగృహం సమీపంలోకి వెళ్ళితే అక్కడ ఈ విఐపి గదులను కేటాయిస్తారు. అక్కడే వారి సెక్యూరిటీకి కూడా ఆ స్థాయి గదులను కేటాయిస్తారు. ఆ గదుల వివరాలను మీరే చూడండి. ఇవి కాకుండా ఇంకా ఉన్నాయి. వాటిని తరువాత తెలుసుకుందాం.

 

వ.సం. అతిథి గృహం పేరు రోజుకు (రూ.లలో)
01. ఆంప్రో అతిథి గృహం (ఏసి)
2 పెద్ద సూట్లు
1 చిన్న సూట్లు
1000.00
750.00
02. బేల కుటీరం (ఏసీ) ( 6 సూట్లు) 500.00
03. గాయత్రీ సదన్ (ఏసి)
2 పెద్ద సూట్లు
3 సూట్లు
1 సూటు  (non-A/C)
2500.00
1500.00
1000.00
04. గోదావరి సదన్ (ఏసి) ( 3 సూట్లు) 1000.00
05. గంబెల్ అతిథి గృహం ఏసి ( 4 సూట్లు ) 500.00
06. గోకులం అతిథి గృహం ఏసి ( 4 సూట్లు ) 1000.00
07. హరిసదన్ అతిథి గృహం ఏసి (7 సూట్లు) 1500.00
08. హిల్ వ్యూ
డీలక్స్ కాటేజీలు
పెద్ద సూట్లు
చిన్న సూట్లు
1000.00
150.00
100.00
09. ఇందిరా అతిథి గృహం ఏసి ( 4 సూట్లు ) 2000.00
10. జగన్నాథ భవన్  ( 4 సూట్లు  ) 500.00
11. కరం నివాసం
1 పెద్ద సూటు ఏసి
3 సూట్లు ఏసీ
2500.00
1000.00
12. లక్ష్మీ నివాసం ఏసి (3 సూట్లు ) 500.00 , 600.00
13. మోడీ భవనం ( 8 సూట్లు ) 1000.00.00
14. రాజ్య లక్ష్మీ అతిథి గృహం ఏసి
4 సూట్లు
1 పెద్ద సూటు
3 సూట్లు
1500.00 00
2000.00
1000.00
15. పద్మావతీ అతిథి గృహం
2 పెద్ద సూట్లు
7 ఇతర సూట్లు
2500.00 00
1000.00
16. స్నేహలత సదన్ ఏసీ
1 పెద్ద సూటు
1 మరో  పెద్ద సూటు
9 ఇతర సూట్లు ఏసి
1 ఇతర సూటు నాన్ (ఏసీ)
2500.00 00
2000.00
1500.00
1000.00
17. శ్రీనికేతన్ ఏసి (3 సూట్లు) 1500.00
18.  శ్రీనివాస నిలయం ఏసీ
4 సూట్లు1సెల్లార్ సూటు
3000.00 00
2500.00
19.  వెంకట విజయం అతిథి గృహం ఏసీ
3 పెద్ద సూట్లు
6 ఇతర సూట్లు
2500.00
1500.0
20. విద్యా సదన్
1 పెద్ద సూటు
4 ఇతర సూట్లు
1000.00.00
మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

2 Comments

 1. Gud website for edukondalu…….
  And better register for membership in this website ……..
  Edukondalu website perday 10k members view ur website plz……
  Plz create membership form in website
  Thanku

  • మీ అభినందనలకు ధన్యవాదాలు… తప్పకుండా ప్రవేశపెడతాం. ముందు ముందు వెబ్‌సైట్‌ను మరింత సౌకర్యవంతంగా తయారు చేయడానికి ప్రయత్నిస్తాం. ‘ఏడుకొండలు’ మీ నుంచి మరిన్ని సలహాలను సహకారాన్ని కొోరుకుంటోంది.

Leave a Reply

your mail will not be display.


*