నేటి పంచాంగం : ఆదివారం (1.12.2019)

హిందూ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరు ముహూర్తాన్ని చూస్తారు. శుభగడియల కోసం ఎదురు చూస్తారు.  ఆ ఆచారాలను పాటించే వారి కోసం ఈ పంచాంగం.

రోజు ఆదివారం
  సూర్యుడు చంద్రుడు
ఉదయం ఉ. 6.26 గంటలకు ఉ.10.28 గం.
అస్తమయం సా. 5.42 గంటలకు రా. 10.09 గం.
ఆయనం దక్షిణాయనం  

తిథి

శుక్లపక్ష పంచమి  నవంబరు 30 సా.6.04 గం- డిసెంబర్ 1 రా.7.13 గం- 
శుక్లపక్ష పంచమి డిసెంబర్ 1 రా.7.13 గం- డిసెంబర్ 2 రా.8.59 గం-  

నక్షత్రం

ఉత్తర ఆషాడ నవంబరు 30 ఉ.8.16 – డిసెంబరు 1 ఉ. 9.40 – 
శ్రావణ డిసెంబరు 1 ఉ. 9.40 –  – డిసెంబరు 2 ఉ. 8.59 – 
  అశుభ గడియలు   శుభగడియలు
రాహుకాలం 4.18 – 5.42 అభిజిత ముహూర్తం ఉ. 11.42  – మ. 12.27
యమగండం మ. 12.04 – 1.29 అమృత కాలం

రా.12.34 – 2.18

గుళిక మ. 2.52 -4018  బ్రహ్మ ముహూర్తం ఉ. 4.50 – 5.38
దుర్మూహర్తం

సా.4.12 – 4.57

   
వర్జ్యం మ. 2.00 – 3.44    
మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*