
వస్తురూపేణ విరాళాలందించే దాతల కోసం ప్రత్యేక అప్లికేషన్
తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తువుల రూపంలో విరాళాలందించే దాతల సౌకర్యార్థం ప్రత్యేకమైన అప్లికేషన్ రూపొందించాలని టిటిడి నిర్ణయించింది. టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ నిర్వహించిన సమీక్షలో కైండ్ డొనేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ పేరిట […]