నేటి పంచాంగం : ఆదివారం (24.11.2019)

హిందూ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరు ముహూర్తాన్ని చూస్తారు. శుభగడియల కోసం ఎదురు చూస్తారు. అవసరమనుకుంటే ఎంతటి పనినైనా నిలిపేస్తారు. ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. ఆ ఆచారాలను పాటించే వారి కోసం ఈ పంచాంగం.

రోజు ఆదివారం
  సూర్యుడు చంద్రుడు
ఉదయం ఉ. 6.29గంటలకు తె.వా. 3.52 గం.
అస్తమయం సా. 5.33 గంటలకు మ. 3.59 గం.
ఆయనం దక్షిణాయనం  

తిథి

కృష్ణపక్ష త్రయోదశి నవంబరు 24 ఉ.3.43 గం. – నవంబరు 25 తె.జా.01.05 గం.
   

నక్షత్రం

చిత్ర నవంబరు 23 సా. 2.45 – నవంబరు 24 మ. 12.47
స్వాతి నవంబరు 24 మ. 12.47 – నవంబరు 2 ఉ.10.57
  అశుభ గడియలు   శుభగడియలు
రాహుకాలం ఉ.4.10- 5.33 అభిజిత ముహూర్తం ఉ.11.38 -మ. 12.23 
యమగండం మ. 12.01- 1.24 అమృత కాలం

ఉ.7.06 – 8.34

నంబరు 25 తెా.జ.2.48-4.17

గుళిక మ.2.47 – 4.10 బ్రహ్మ ముహూర్తం ఉ. 4.52 – 5.40
దుర్మూహర్తం

సా. 4.04 – 4.48

   
వర్జ్యం సా. 5.57 – 7.26    
మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*