తిరుచానూరు ఆలయాన్ని ఇలా ఎప్పుడైనా చూశారా? అయితే మీ జన్మ తరించినట్టే…. !!

తిరుచానూరు అమ్మవారి దర్శనం, ఆలయ అలంకారం మునుపెన్నడూ లేని విధంగా కాంతులీనుతోంది. ఎంతసేపు చూసినా తనివితీరని విధంగా ఆలయాన్ని తీర్చిదిద్దారు. తిరుచానూరు ఆలయాన్ని సాధారణ రోజుల్లో మనమెప్పుడూ ఇలా చూసి ఉండము. బ్రహ్మోత్సవాల సందర్భంగా అంతటి అలకంరణ జరిగింది. ఆ ఫోటోలు కొన్ని మీ కోసం…

[rl_gallery id=”1080″]

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

2 Comments

  1. తిరుమల గురించి మంచి సమాచారం ఎప్పటికప్పుడు అప్డేట్ గా అందింస్తున్నారు.
    ధన్యవాదాలు

Leave a Reply

your mail will not be display.


*