నేటి పంచాంగం : గురువారం (21.11.2019)

హిందూ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరు ముహూర్తాన్ని చూస్తారు. శుభగడియల కోసం ఎదురు చూస్తారు. అవసరమనుకుంటే ఎంతటి పనినైనా నిలిపేస్తారు. ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. ఆ ఆచారాలను పాటించే వారి కోసం ఈ పంచాంగం.

రోజు గురువారం
  సూర్యుడు చంద్రుడు
ఉదయం ఉ. 6.09గంటలకు రా. 12.37 గం.
అస్తమయం సా. 5.16 గంటలకు గురువారం మ. 1.31 గం.
ఆయనం దక్షిణాయనం  

తిథి

కృష్ణపక్ష నవమి నవంబరు 20 సా. 1.41 – నవంబరు 21 ఉ.11.28 గం.
కృష్ణపక్ష దశమి నవంబరు 21 ఉ.11.28 – నవంబరు 2 ఉ.9.01 గం.

నక్షత్రం

పూర్వ ఫల్గుణి నవంబరు 20  రా.8.04 గం. – నవంబరు 21 సా.6.29 గం.
ఉత్తర ఫల్గుణి  నవంబరు 21 సా.6.29 గం. – నవంబరు 22 సా. 4.41
  అశుభ గడియలు   శుభగడియలు
రాహుకాలం మ.1.06- 2.29 అభిజిత ముహూర్తం ఉ. 11.20 – మ. 12.04 
యమగండం ఉ. 6.09 – 7.32 అమృత కాలం మ.12.29 – 1.39
గుళిక ఉ.8.55 – 10.19 బ్రహ్మ ముహూర్తం ఉ. 4.33 – 5.21
దుర్మూహర్తం

ఉ.9.51 – 10.35

మ. 2.18 – 3.02

   
వర్జ్యం ఉ. 1.08 – 2.37    
మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*