నేటి పంచాంగం : మంగళవారం (19.11.2019)

హిందూ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరు ముహూర్తాన్ని చూస్తారు. శుభగడియల కోసం ఎదురు చూస్తారు. అవసరమనుకుంటే ఎంతటి పనినైనా నిలిపేస్తారు. ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. ఆ ఆచారాలను పాటించే వారి కోసం ఈ పంచాంగం.

రోజు మంగళవారం
  సూర్యుడు చంద్రుడు
ఉదయం ఉ. 6.26గంటలకు రా. 10.58 గం.
అస్తమయం సా. 5.36 గంటలకు సోమవారం ఉ. 12.16 గం.
ఆయనం దక్షిణాయనం  

తిథి

కృష్ణపక్ష సప్తమి నవంబరు 18 రా. 05.09 – నవంబరు 19 తె.జ.3.35 గం.
కృష్ణపక్ష అష్టమి నవంబరు 19 రా. 03.35 – నవంబరు 20 సా.1.41 గం.

నక్షత్రం

ఆశ్లేష నవంబరు 18 సా.10.21 – నవంబరు 19  రా. 9.22 గం.
మఘ నవంబరు 19 రా9.22 – నవంబరు 20  రా.8.04 గం.
  అశుభ గడియలు   శుభగడియలు
రాహుకాలం మ.2.48- 4.12 అభిజిత ముహూర్తం ఉ. 11.38 – మ. 12.23
యమగండం ఉ. 9.13 – 10.37 అమృత కాలం రా.7.55 – 9.27
గుళిక మ. 12.01 – 1.25 బ్రహ్మ ముహూర్తం ఉ. 4.50 – 5.38
దుర్మూహర్తం

ఉ.8.40 – 9.25

ఉ.10.47- 11.35

   
వర్జ్యం ఉ. 8.43 – 10.14    
మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*