కార్తీకమాసంలో చేయాల్సిన దానాలు ఏవో తెలుసా?

హిందూ సాంప్రదాయంలో కార్తీక మాసానికి పెద్ద ప్రాధాన్యత ఉంది. శ్రద్ధాసక్తులతో భక్తులు పూజలు చేస్తుంటారు. ప్రత్యేకించి మహిళలకు ఆలయాలను సందర్శిస్తుంటారు. కానీ కార్తీకమాసంలో ఈ దానాలు చేయడం వలన ఫలితాలు ఇలా ఉంటాయి. అదే అదే సమయంలో జీవితం కూడా సార్థకమవుతుందని వేదాలు చెబుతున్నాయి

1. బియ్యాన్ని దానం చేస్తే – పాపాలు తొలుగుతాయి.

2. వెండిని దానం చేస్తే – మనశ్శాంతి కలుగుతుంది.

3. బంగారం దానం చేస్తే – దోషాలు తొలుగుతాయి.

4. పండ్లను దానం చేస్తే – బుద్ధి. సిద్ధి కలుగుతాయి.

5. పెరుగు దానం చేస్తే – ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది.

6. నెయ్యి దానం చేస్తే – రోగాలు పోతాయి. ఆరోగ్యంగా ఉంటారు.

7. పాలు దానం చేస్తే – నిద్ర లేమిఉండదు.

8. తేనె దానం చేస్తే – సంతాన ప్రాప్తి కలుగుతుంది.

9. ఊసిరి కాయలు దానం చేస్తే – మతిమరుపు పోయి, జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

10. టెంకాయ దానం చేస్తే – అనుకున్న కార్యం సిద్ధిస్తుంది.

11. దీపాలు దానం చేస్తే – కంటి చూపు మెరుగు పడుతుంది.

12. గోదానం చేస్తే – ఋణ విముక్తులవుతారు. ఋషుల ఆశీస్సులు లభిస్తాయి.

13. భూమిని దానం చేస్తే – బ్రహ్మలోకదర్శనం లభిస్తుంది

14. వస్త్రదానం చేస్తే – ఆయుష్షు పెరుగుతుంది.

15. అన్న దానం చేస్తే – పెదరికం పోయి, ధన వృద్ధి కలుగుతుంది.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*