టోల్ గేట్ ఆదాయం రూ. 2.32 లక్షలు

తిరుమలకు ఈరోజు ఇంచుమించు లక్ష మంది భక్తులు విచ్చేస్తుంటారు వీరంతా తిరుపతి అలిపిరి సమీపంలో ఉన్న టోల్ గేట్ ద్వారా తిరుమలకు చేరుకోవాల్సి ఉంటుంది ఈ సందర్భంగా గా వాహనాల ద్వారా వచ్చిన ఆదాయం ఇలా ఉంది

10.11.2019 తేదీ మధ్యాహ్నం వరకు వచ్చిన పైకం వివరాలు

తిరుమలకు చేరుకున్న వాహనాల సంఖ్య: –
వాహనాల ద్వారా తిరుమల చేసిన భక్తుల సంఖ్య : 87,160
వాహనాల ద్వారా వచ్చిన ఆదాయం: రూ. 2,18,100
శ్రీవారి కానుక: రూ. 14,200
మొత్తం ఆదాయం రూ. 2,32,00

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*