నేటి పంచాంగం : సోమవారం (11.11.2019)

హిందూ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరు ముహూర్తాన్ని చూస్తారు. శుభగడియల కోసం ఎదురు చూస్తారు. అవసరమనుకుంటే ఎంతటి పనినైనా నిలిపేస్తారు. ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. ఆ ఆచారాలను పాటించే వారి కోసం ఈ పంచాంగం.

రోజు సోమవారం
  సూర్యుడు చంద్రుడు
ఉదయం ఉ. 6.22 గంటలకు సా. 5.05 గంటలకు
అస్తమయం సా. 5.37 మంగళవారం ఉ. 5.54 గం.
ఆయనం దక్షిణాయనం  

తిథి

శుక్లపక్ష చతుర్దశి నవంబరు 10 సా. 4.33 నుంచి నవంబరు 11 ఉ. 6.01 గం.
శుక్లపక్ష పౌర్ణమీనవంబరు 11 సా. 6.01 నుంచి నవంబరు 12 ఉ. 7.04 గం.

నక్షత్రం

అశ్వనీ నవంబరు 10 సా. 5.19 – నవంబరు 11 రా. 7.17 గం.
భరణి నవంబరు 11 రా. 7.17 – నవంబరు 12 రా. 8.51 గం.
  అశుభ గడియలు   శుభగడియలు
రాహుకాలం ఉ. 7.46 – 9.11 అభిజిత ముహూర్తం ఉ. 11.37 – మ.12.22
యమగండం ఉ. 10.35 – మ.12.00 అమృత కాలం ఉ 11.29 – మ.1.12
గుళిక మ. 1.24 – మ. 2.48 బ్రహ్మ ముహూర్తం ఉ. 4.45 – 5.33
దుర్మూహర్తం మ. 12.22 – 1.07,
మ. 2.37 – 3.22
   
వర్జ్యం ఉ. 5.30 – 7.12    
మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*