తిరుమలకు ఈరోజు ఇంచుమించు లక్ష మంది భక్తులు విచ్చేస్తుంటారు వీరంతా తిరుపతి అలిపిరి సమీపంలో ఉన్న టోల్ గేట్ ద్వారా తిరుమలకు చేరుకోవాల్సి ఉంటుంది ఈ సందర్భంగా గా వాహనాల ద్వారా వచ్చిన ఆదాయం ఇలా ఉంది
10.11.2019 తేదీన వచ్చిన పైకం వివరాలు
తిరుమలకు చేరుకున్న వాహనాల సంఖ్య: 11,471
వాహనాల ద్వారా తిరుమల చేసిన భక్తుల సంఖ్య : 1,00,329
వాహనాల ద్వారా వచ్చిన ఆదాయం: రూ. 2,46,682
శ్రీవారి కానుక: రూ. 16,900
మొత్తం ఆదాయం రూ. 2,63,582..
Leave a Reply