సర్వదర్శనానికి 18 గంటల సమయం
తిరుమలలో వాతావరణం పొడిగా ఉంది. సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొండ ప్రాంతం కావడంతో ఉదయం కాస్త చలి ఉంటుంది. రద్దీ కూడా సాధారణంగా ఉంది. సర్వదర్శనానికి 18- 20గంటల సమయం పడుతోంది.
ఉష్టోగ్రత | 19C°-27℃°* |
శీఘ్ర దర్శనానికి పట్టు సమయం (అంచనా) | 6 గంటలు |
కాలినడక భక్తులకు పట్టు సమయం (అంచనా) | 6 గంటలు |
సర్వ దర్శనానికి పట్టు సమయం (అంచనా) | 18-20 గంటలు |
సాయంత్రానికి స్వామిని దర్శించుకున్న భక్తుల సంఖ్య | 40,023 |
వైకుంఠం క్యూ కాంప్లెక్సులో నిండిన గదుల సంఖ్య | 25 |
హుండీ ద్వారా వచ్చిన విరాళాలు (నగదు రూపంలో) | రూ. 2.83 కోట్లు |
భక్తుల రకం | రావాల్సిన ప్రదేశం | కేటాయించిన టికెట్లు | దర్శన సమయాలు |
వయోవృద్ధులు, దివ్యాంగులు | ఎస్వీ మ్యూజియం | 1400 | ఉ. 7, ఉ. 10, మ. 2 గంటలకు |
చంటి పిల్లల తల్లిదండ్రులు/ ఎన్ఆర్ఐల కోసం | సుపథం | – | ఉ. 11 నుంచి సా. 5 వరకు |
గమనిక :
1, తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవాణి ట్రస్టు ద్వారా రూ. 10,000/- విరాళం ఇచ్చు భక్తులకు ఒక విఐపి బ్రేక్ దర్శన భాగ్యం కల్పించింది.
2. వయో వృద్దుల కేటగిరి కింద 65 సంవత్సరాలు నిండి ఉండాలి.
3. చంటి పిల్లల కేటగిరిలో తల్లిదండ్రులకు మాత్రమే అనుమతి
4. ఎన్ఆర్ఐలు తమ వీసాను చూపి జేఈవో కార్యాలయంలో టికెట్లు పొంది సుపథం చేరుకోవాలి.
Leave a Reply