నేటి పంచాంగం : శనివారం (09.11.2019)

హిందూ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరు ముహూర్తాన్ని చూస్తారు. శుభగడియల కోసం ఎదురు చూస్తారు. అవసరమనుకుంటే ఎంతటి పనినైనా నిలిపేస్తారు. ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. ఆ ఆచారాలను పాటించే వారి కోసం ఈ పంచాంగం.

రోజు శనివారం
  సూర్యుడు చంద్రుడు
ఉదయం ఉ. 6.21 గంటలకు మ. 03.52 గంటలకు
అస్తమయం సా. 5.38 ఆదివారం వే.జా .04.15 గం.
ఆయనం దక్షిణాయనం  

తిథి

శుక్లపక్ష ద్వాదశి నవంబరు 8న మ. 12.24 – నవంబరు 9 మ. 2.39 గం.
శుక్లపక్ష త్రయోదశి నవంబరు 9 మ. 2.39 నుంచి నవంబరు 10 సా. 4.33 గం.

నక్షత్రం

ఉత్తర భాద్రపద నవంబరు 8న మ. 12.12 – నవంబరు 9 మ. 2.56 గం.
రేవతీ నవంబరు 9 మ. 2.56 – నవంబరు 10 సా. 5.19 గం.
  అశుభ గడియలు   శుభగడియలు
రాహుకాలం ఉ. 9.10-10.35 అభిజిత ముహూర్తం ఉ. 11.37 – 12.22
యమగండం మ. 1.24 – 2.49 అమృత కాలం ఉ 9.34 – 11.21
గుళిక ఉ. 6.21 – 7.46 బ్రహ్మ ముహూర్తం ఉ. 4.45 – 5.33
దుర్మూహర్తం ఉ. 7.51 – 8.36    
వర్జ్యం ఉ. 4.07 – 5.52    
మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*