Update : తిరుమలలో ఊరేగింపు

తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలలో శ్రీవారి ఆలయం పుష్ప ఊరేగింపు ప్రారంభించింది. పుష్పయాగం కోసం నిర్వహించే పుష్పాలను ఊరేగింపుగా తీసుకువచ్చారు. సోమవారం ఉదయం సమీపంలోని ఉద్యానవనం నుంచి 108 రకాల పుష్పాలను, పత్రాలను శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి తీసుకువచ్చారు.

కళ్యాణమహోత్సవ మండపంలో ఉత్సవవిగ్రహాలను ఉంచారు. తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి సింఘాల్ తో పాటు పలువురు అధికారులు ఉద్యానవనం నుంచి పూలను తీసుకువచ్చి ఇక్కడ అలకరించారు. పుష్పయాగానికి సిద్ధం చేశారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*