తిరుమలలో ఇద్దరు దళారుల పట్టివేత police arrested brokers in Tirumala.

తిరుమలలో విఐపి దర్శనం టికెట్లను విక్రయిస్తున్న ఇద్దరి దళారులు తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ సిబ్బంది కి అడ్డంగా దొరికిపోయారు. వీటిలో ఒకరు టీటీడీ సిబ్బంది కావడం విశేషం. వివరాలు ఇలా ఉన్నాయి.తిరుమల తిరుపతి దేవస్థానం లో పని చేసినటువంటి అటెండర్ మధుసూదన్ మరో వ్యక్తితో కలిసి ఇ వి ఐ పిలు సంచరించే ప్రాంతంలో తిరుగుతూ రెండు సుప్రభాతం టిక్కెట్లను భక్తులకు వివరించే ప్రయత్నం చేశారు్ వారి వద్ద నుంచి 17 వేల రూపాయలు నగదును కూడా తీసుకున్నారు.ఈ రెండు సుప్రభాతం సేవా టిక్కెట్లు కూడా ప్రజా ప్రతినిధులు ఇచ్చిన సిఫారసు లేఖల మేరకు వచ్చిన టికెట్లు కావడం గమనార్హం.ఈ సంఘటనలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో అటెండర్ గా పనిచేస్తున్న దళారి మధుసూదన్ను విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.ఇదే క్రమంలో టిక్కెట్లు లేకూండానే భక్తులును విఐపి బ్రేక్ దర్శనాలకు అనుమతిస్తున్న విషయాన్ని కూడా పోలీసులు గుర్తించారు.

PoLice caught brokers in Tirumala.Tirumala TirupatiDevasthanam Vigilance officials caught two brokers in Tirumala selling VIP tickets to devotees. The name by Madhusudan who is TTD employee is involved in this is regular selling of tickets.vaikuntam queue complex attender and other person were got to Suprabhatam tickets from TTD on a public representative recommendation letter.early in the morning the game to VIP area and offered to Suprabhatam tickets on the cost of 17000 rupees to devotees.Tirumala Tirupati Devasthanam Vigilance officials there and grabbed them red handedly.Vigilance officials handed over the tickets and Madhusudan to Tirumala police. Tirumala police booked case against them and beganed and enquiry

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*