ఆళ్వార్ ట్యాంకును చేరిన క్యూలైన్ -12 hours for Tirumala Dharshan

తిరుమల : తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి కనీసం 12 గంటల సమయం పడుతోంది. శనివారం సాయంత్రానికి అందుతున్న సమాచారం ప్రకారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 22 కంపార్టుమెంటులలో భక్తులు స్వామి దర్శనానికి వేచి ఉన్నారు. వీరు కాక ఆల్వారు ట్యాంకు నాలుగవ పాయింటు వరకు భక్తులు నిలబడి ఉన్నారు.

వీరు స్వామిని దర్శించుకోవడానికి కనీసం 12 గంటల సమయం పట్టవచ్చునని టీటీడీ నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఇక సాయంత్రం 6 గంటల సమయం వరకూ సుమారుగా 55,751 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నరు.

12 hours for Tirumala Dharshan

As per the availble information on Saturday evening 6.PM, devotees waiting in 22 compartments of V.Q.C(Vikuntam Que Complex) for Lord Venkateswara. Devotees are waiting in Que line up to Alwar Tank fourth piont. Near about 55,751 devotees are had Dharshan of Lord Venkateswara on Saturday upto evening 6PM. For remain people, it will take 12 hours time take to have Dharshan of Lord.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*