రూ. 3.36 కోట్ల హుండీ ఆదాయం Hundi income in Tirumala Rs. 3.36 Crores

తిరుమల : కలియుగదైవం వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న వారి సంఖ్య శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు కనీసం 42,250 మంది ఉన్నారు. వీరి నుంచి హుండీకి వచ్చిన ఆదాయం రూ.3.36 కోట్లుగా నమోదయ్యింది. పరకామణి లెక్కింపు తరువాత అధికారులు ఆదాయాన్ని ప్రకటించారు. అదే సమయంలో బెంగళూరుకు చెందిన భక్తుడు రూ. 40 లక్షలను ఎస్వీ ప్రసాద ట్రస్టునకు వితరణగా ఇచ్చారు. మొత్తం టీటీడీ ఆదాయం రూ. 3.76 కోట్లుగా తెలుస్తోంది.

Rs. 3.36 Crores income to Tirumala Hundi

Devotees of Tirumala Venkateswara swamy offered atleast Rs. 3.36 crores through Hundi in Tirumala. Asper official information 42,250 devotees had Dharshan of Lord Venkateswara. They offered Rs.3.36 crores in the form of cash to TTD. Yesturday, Resident of Bangaluru donated Rs. 40 lakhs cash DDs to TTD in the purpose of SV Prasadam Trust. Total income of TTD is Rs. 3.76 Crores

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*