తిరుమల ఆదాయం రూ.2.89 కోట్లు Hundi collection on 2.11.2019

తిరుమల తిరుపతి దేవస్థానానికి శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ కనీసం రూ. 2.89 కోట్లు వచ్చింది. వివిధ రూపాలలో ఈ ఆదాయం టీటీడీకి చేకూరింది. వివరాలిలా ఉన్నాయి.

తిరుపతి తిరుమల దేవస్థానంలో ఎస్వీ ప్రసాద ట్రస్టు ఆద్వర్యంలో నిర్వహించే అన్నదాన కార్యక్రమాలకుగాను రూ. 18లక్షల ఆదాయం లభించింది. అలాగే శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయానికి రూ. 10 లక్షలు, శ్రీ బాలాజీ ఆరోగ్య వర ప్రసాదిని పథకానికి లక్ష రూపాయల విరాళం వచ్చింది. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు విరాళాలను టీటీడీ అధికారులకు అందజేశారు. హుండీ ద్వారా నగదు రూపంలో రూ. 2.51 కోట్లు వచ్చింది. మొత్తంపై రూ.2.89 కోట్లు విరాళాన్ని భక్తులు టీటీడీకి అందజేశారు.

Thirumala Revenue Rs 2.89 crore Hundi Collection on 2.11.2019
The Tirumala Tirupati Devasthanam recieved 2.89 crores of donation from Saturday morning till evening on Saturday. This income has been contributed to TTD in various forms. details

SV Prasada Trust run by Tirupati Tirumala Devasthanams recieved Rs. 18 lakhs in revenue. Similarly, Devotees donated Rs. 10 lakhs in favour of Sri Srinivasa Sankara Nethralayam lead by TTD. One lakh Rupees to Sri Balaji Arogyavaraprasadini. Devotees from various regions have donated donations to the TTD officials. Rs. 2.51 crores. Devotees have made a total donation of Rs.2.89 crores.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*