RS.40LAKHS DONATION TO TTD A/C ఎస్వీ అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టుకు రూ.40 ల‌క్ష‌లు విరాళం

నిత్యం భక్తుల రద్దీకి అనుగుణంగానే అన్నదానం చేస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానానికి ఓ భక్తుడు రూ. 40 లక్షలు విరాళంగా ఇచ్చాడు. దానిని ఎస్వీ అన్న ప్రసాద ట్రస్టుకు వినియోగించాలని కోరాడు. వివరాలిలా ఉన్నాయి.

బెంగ‌ళూరుకు చెందిన గార్టెన్ సిటి రియాలిటి సంస్థ అధినేత శ్రీ కొట్టు ముర‌ళీకృష్ణ శుక్రవారం తిరుమల తిరుపతి దేవస్థానం ఆద్వర్యంలో నడిచే అన్నప్రసాద ట్రస్టుకు తాను ఇచ్చే సొమ్ము చెందాలని కోరారు. ఈ మేరకు ఆయన టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డికి డిడిని అందజేశారు. శ్రీవారి ఆలయంలో స్వామి వారి దర్శనం చేసుకున్న అనంతరం వేదపండితులు మురళి కృష్ణను రంగ‌నాయ‌కుల మండ‌పంలో ఆశీర్వదించారు.ఆయనకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.

RS.40LAKHS DONATION TO TTD A/C

A Devotee of Lord Venkateswara donated of Rs. 40 Lakhs to SV Annaprasadam Trust. He handed over the amount in the form of DD to Tirumala Tirupati Devasthanam Chairman YV Subba Reddy on Friday in Ranganayaka mandapam.

Murali Krishna Kottu, Garden City of Bengaluru came to Tirumala and had a Dharshan of Lord Venkateswara Swamy. After that, He submitted the DD to TTD Chairman. TTD daily providing food for thousands of devotees. He asked TTD to spend the amount for only SV Prasadam Trust.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*